వైవాహిక బంధం బలంగా ఉండాలి అంటే, శృంగార జీవితం కూడా ఆనందంగా ఉండాలి. లేకపోతే, వైవాహిక జీవితం బోరింగ్ గా మారుతుంది. మనిషికి లైంగిక కోరికలు ఉండటం చాలా సహజం. కానీ, కొందరిలో ఈ కోరికలు చాలా బలంగా ఉంటాయి. అయితే, జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారికి కూడా లైంగిక కోరికలు చాలా ఎక్కువ. తమ కోరికలతో ఈ రాశివారు శృంగారపరంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. మరి అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం...