దీనివల్ల వీరికి మెసేజ్ పంపిన వ్యక్తి లేదా వీరినుంచి మెసేజ్ వస్తుందని ఆశించిన వ్యక్తుల్లో అనేక సందేహాలు తలెత్తుతాయి. వారిపై అసహ్యం కలుగుతుంది. అభద్రత, అనుమానం, అపనమ్మకం వంటి భావాలు తలెత్తుతాయి, అది వారిద్దరి మధ్యనున్న స్నేహం లేదా సంబంధంలో సమస్యలు తలెత్తేలా చేస్తుంది. ఎవరైనా మీ మెసేజ్ కు స్పందించలేదు అంటే దానికి అంతర్లీన కారణాలు ఉండవచ్చు. వారికి రిప్లై ఇవ్వడానికి ఆసక్తి ఉండకపోవచ్చు. లేదా ఏదో భయం ఉండొచ్చు. అయితే ఇది వ్యక్తుల తప్పు కాదు.. అంతా రాశుల ప్రభావమే అంటున్నారు. జాతక నిపుణులు.. texting back చేయడానికి ఇష్టపడని ఆ రాశులు ఏంటో కూడా చెబుతున్నారు.