2.మేష రాశి..
ఈ రాశివారు.. ఉద్యోగ రిత్యా మంచి విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కల ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఆ ఉద్యోగంలో జీతం కూడా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది. మేషరాశి వారు ఆకర్షణీయమైన జీవనశైలిని గడుపుతారు కాబట్టి, వారు తమ అన్ని అంశాలను సమర్థించే ఉద్యోగాల కోసం చూస్తారు.