4. ధనస్సు రాశి...
ధనుస్సు రాశి వారు తమ తోబుట్టువులు వారి కంటే మెరుగ్గా పనిచేస్తే తట్టుకోలేరు. వారిపై జెలసీ పెంచుకుంటారు. అయినప్పటికీ, వారు తమ తోబుట్టువులను బాధపెట్టడానికి లేదా వారిని తప్పుదారి పట్టించడానికి వెళ్ళరు. కానీ మనసులోనే వారిపై కోపం, అసూయ పెంచుకుంటారు. తమ మనసులో ని ఆ కోపాన్ని కూడా బయటపెట్టాలని వారు అనుకోరు.