ప్రతి ఒక్కరూ ప్రేమలో పడటం చాలా సహజం. అయితే... ఆ ప్రేమలో పడిన సమయంలో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయం తెలుసుకుంటే.. వారితో స్నేహం, ప్రేమ మరింత మధురంగా ఉంటుంది. కన్య రాశివారు వ్యక్తిగతంగా డౌన్ టూ ఎర్త్. చిన్నతనం నుంచి కష్టపడి పైకి ఎదిగే వ్యక్తులు వీరు. అయితే.... ఈ రాశివారు చాలా కఠినంగా ఉంటారు. చాలా దయత ఉంటారు. కన్య రాశివారు ప్రేమలో పడితే.. ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం.....