3.సింహ రాశి..
సింహ రాశివారు.. అందరి దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరూ తమపై శ్రద్ధ చూపించాలని అనుకుంటూ ఉంటారు. ఆ శ్రద్ధ కోసం, వారు ఏదైనా చేయగలరు . వారు అనుకున్నట్లు , కోరుకున్నట్లు జరగనప్పుడు వారు ప్రకోపాన్ని ప్రదర్శిస్తారు. ఫుల్ డామినేట్ చేస్తారు. అయితే... కోరుకున్నవారిపై మాత్రమే చూపించగలరు.