ఇది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే వైవాహిక సంతృప్తి అలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా పాలను హిందూ మతంలో.. స్వచ్ఛత, శ్రేయస్సు,లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. అందుకే హిందూమతంలో పాలను ఆరాధన, పూజా మొదలైన సమయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పాలను తాగడం.. వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం, శారీరక, వైవాహిక ఆనందానికి దారితీస్తుంది.