మహిళలకు పుట్టుమచ్చ అక్కడ ఉంటే.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు..!

First Published | Aug 20, 2024, 3:17 PM IST

ముఖ్యంగా మహిళల్లో కొన్ని ప్లేసుల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల.. వారికి అదృష్టం పెరుగుతుందట. వారి కారణంగా.. ఇంట్లో కూడా సంపాదనకు కొదవ ఉండదట. అవేంటో చూద్దాం..
 

Only lucky people have moles in these part of Body

దాదాపు అందరికీ పుట్టుకతోనే పుట్టుమచ్చలు వస్తాయి. మనం ఆ పుట్టమచ్చలను ఐడెంటీగా భావిస్తాం. అయితే... సాముద్ర శాస్త్రం ప్రకారం.. పుట్టుమచ్చలకు కూడా ఓ అర్థం ఉంటుందట. మన జీవితానికి సంబంధించిన చాలా విషయాలను కేవలం... ఆ పుట్టుమచ్చలను ఆధారంగా  చెప్పొచ్చు. కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటం మంచి చేస్తే.. కొన్ని మాత్రం మనకు చెడు కి సూచనలు ఇస్తాయి.
 

mole

ముఖ్యంగా మహిళల్లో కొన్ని ప్లేసుల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల.. వారికి అదృష్టం పెరుగుతుందట. వారి కారణంగా.. ఇంట్లో కూడా సంపాదనకు కొదవ ఉండదట. అవేంటో చూద్దాం..
 


Mole - a mole on the cheek

మహిళలు ఎవరికైతే తమ కుడి బుగ్గ పై కనుక పుట్టమచ్చ కలిగి ఉంటారో.. వాళ్లు చాలా అదృష్టవంతులు. అంతేకాదు.. వారు.. చాలా కష్టపడి అయినా జీవితంలో విజయం సాధిస్తారు.
 

ముక్కుపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు కూడా చాలా అదృష్టవంతులట. వీరికి డబ్బు విషయంలో కొదవ ఉండదు. జీవితంలో కచ్చితంగా ధనవంతులు అవుతారు.

ముక్కు చివరి కొనపై పుట్టుమచ్చ ఉంటే... ఆ అమ్మాయిలు జీవితంలో చాలా సంతోషాన్ని చూస్తారు. వారు కోరుకునే కంఫర్ట్స్ అన్నీ  వారికి దొరికేస్తాయి. అదృష్టం ఎప్పుడూ వారి వైపే ఉంటుంది.
 

ఎవరైనా మహిళలకు అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే.. వారు జీవితంలో కచ్చితంగా విజయం సాధించగలరు. వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. డబ్బు కూడా చాలా ఎక్కువగా సంపాదించగలరు.

Mole

మహిళలు ఎవరికైతే నడుముపై పుట్టుమచ్చ ఉంటే... వారు చాలా అదృష్టవంతులట. ఆ మహిళలకు డబ్బు విషయంలో ఎలాంటి కొదవ ఉండదట. అంతేకాదు.. ఆ అమ్మాయిలు చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇక..  అదే పుట్టుమచ్చ కుడి నడుముపై ఉంటే... ఆమె జీవితంలోకి వచ్చే పురుషులకు కూడా అదృష్టంగా మారతారు.

మీకు కనుక బొటన వేలు మధ్యలో పుట్టుమచ్చ ఉంటే... వారి జీవితంలో విజయం సాధిస్తారని అర్థమట. ఈ అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. కోరుకున్నది దక్కుతుంది.
 

Latest Videos

click me!