జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రేమను కోరుకుంటారు. ప్రపంచంలో ఒక్కరైనా తమను ప్రేమించే వ్యక్తి ఉండాలి అని కోరుకునేవారు ఎవరు ఉండరు చెప్పండి. అయితే... అందరికీ ఒకేలాంటి ప్రేమ లభించదు. కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి ప్రేమ అవసరమో ఓసారి చూద్దాం.
213
Zodiac Sign
1.మేష రాశి..
వారు భయంకరమైన, ఉద్వేగభరితమైన, తీవ్రమైన ప్రేమను కోరుకుంటారు.అలాంటి వారి పట్ల వీరు తొందరగా ఆకర్షితులౌతారు.
313
Zodiac Sign
2.వృషభ రాశి..
ఒక మృదువైన, తీయనైన ప్రేమను ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటారు. ఎందుకంటే వారు సాధారణంగా చాలా మృదువైన హృదయం గల వ్యక్తులు
413
Zodiac Sign
3.మిథున రాశి..
మిథఉన రాశివారికి చిన్న పిల్లలపై చూపించేలాంటి ప్రేమను కోరుకుంటారు. అమాయకంగా, స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండేవారి పట్ల మిథునరాశి వారు ఆకర్షితులౌతారు.
513
Zodiac Sign
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు.. ప్రేమ, గౌరవం, నిబద్ధత ఉన్నచోట వారు చాలా లోతైన ప్రేమను కోరుకుంటారు
613
Zodiac Sign
5.సింహ రాశి..
వారు ఒకే రకమైన ప్రేమను కోరుకుంటారు. ఎప్పుడూ మారకుండా ఉండే ప్రేమ వీరికి కావాలి. అలాంటి ప్రేమ లభిస్తే.. వీరు తమ భాగస్వామిని సైతం మరింత ఎక్కువగా ప్రేమిస్తారు.
713
Zodiac Sign
6.కన్య రాశి..
తమను తాము మెరుగుపరుచుకోవడానికి, మానసికంగా , మేధోపరంగా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ప్రేమ సహాయం చేస్తుందో.. అలాంటి వారిపట్ల కన్య రాశివారి ఆకర్షితులౌతారు.
813
Zodiac Sign
7.తుల రాశి..
ఈ రాశి వారు చాలా ఎక్కువ ప్రేమ కోరుకుంటారు. ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తారో.. వారితో వీరు ప్రేమలో పడతారు. చాలా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తారు
913
Zodiac Sign
8.వృశ్చిక రాశి..
వారు ఒక అద్భుత కథ సంబంధాన్ని ఇష్టపడతారు, ఇక్కడ అది మొదట ద్వేషం నుండి మొదలై ప్రేమగా మారుతుంది
1013
Zodiac Sign
9.ధనస్సు రాశి..
ప్రపంచం గురించి మరింత తెలుసుకోవాలనే ప్రేరణ వారిని లోపలికి లాగుతుంది. ధనుస్సు రాశివారు స్వేచ్ఛాయుతమైన ఆత్మను ఇష్టపడతారు
1113
Zodiac Sign
10.మకర రాశి..
వారికి ముఖ్యమైన అనుభూతిని కలిగించే వారి పట్ల ఈ రాశివారు ఆకర్షితులౌతారు. వారు చెప్పేది వినేవారు, ఆచరించేవారి పట్ల ఈ రాశివారు ఎక్కువగా ప్రేమిస్తారు.ప్రపంచంలో అన్నింటికన్నా వారినే ఎక్కువ ఇష్టపడాలి అని వీరు భావిస్తూ ఉంటారు.
1213
Zodiac Sign
11.కుంభ రాశి..
ఈ రాశివారు కూడా ఎక్కువ ప్రేమను కోరుకుంటారు, ఈ రాశివారు బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారు ఇష్టపడే వ్యక్తి కోసం ఏదైనా చేస్తారు.
1313
Zodiac Sign
12.మీన రాశి..
ఈ రాశివారు తాము ప్రేమించినవారిపట్ల ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తారు, అక్కడ వారి భాగస్వామి మొదట ప్రేమగా ఉంటారు. ఆ తరువాత ప్రేమ అందమైన కథగా మార్చుకుంటారు.