జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకరో, ఇద్దరో మంచి స్నేహితులు కచ్చితంగా ఉంటారు. మన జీవితం గురించి మంచి, చెడు చెప్పుకోవడానికి స్నేహితులు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి స్నేహితులు.. మనకు అనుకోకుండా కూడా పరిచయం అవ్వొచ్చు. కొందరు చిన్నతనం నుంచి కూడా స్నేహితులై ఉండొచ్చు. కొందరికి కాలేజీలో , ఆఫీసులో పరిచయం కావచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏరాశివారు ఎలాంటి స్నేహితులు అవుతారో ఇప్పుడు చూద్దాం..