
తెలియని ఆటంగాలు...అనవసరగొడవలు.ప్రయాణాలుభయం,నీరసంగాఉండును. సాహసముతో చేయుపనులతో లాభంచేకూరును. కొత్తసమస్యలుఏర్పడును. ఉద్యోగ,వ్యాపారములయందుసామాన్యంగాఉండును.అనేకరకములైనఆలోచనలుచేస్తారు.శుభవార్తాశ్రవణం . వారం మధ్య నుంచి ధనలాభం. బంధుమిత్రులనుకలుస్తారు.కుటుంబంతో అనందంగాగడుపుతారు. ఆకస్మికప్రయాణాలు.హుందాతనంగాఉంటారు. ఏ కార్యం తలపెట్టినసిద్దించును.ఓందుర్గాయైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
ఇన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ఆందోళ తొలిగిపోతుంది. చక్కగా కుటుంబంతో అనందంగా గడిపే సమయం. ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది. విలాసవంతమైన వస్తువులకోసం ఖర్చుచేస్తారు. అయితే అవి మానసిక ఆనందాన్ని కలగచేస్తాయి. అనుకున్నపనులనుపూర్తిచేస్తారు. ప్రయాణాలు. కొత్తవ్యక్తులపరిచయాలు. గృహమునందుసుఖవంతంమైనజీవితం.విద్య, ఉద్యోగ, వ్యాపారములయందులాభం. కొత్తఆలోచనలుచేస్తారు. ఓంమహాలక్ష్మియైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
ఈ వారం మీ సమర్థత, నేర్పుతో కొన్ని సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ఇతరుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. మీ ఆలోచనలు అందరికీ ఆమోదకరంగా ఉంటాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు లభించే సమయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు సైతం చేపట్టే వీలుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాల నుండి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీరు తీసుకునే జాగ్రత్తలే ఈ వారాన్ని విజయప్రదంగా దాటే అవకాసం ఇస్తాయి. కొన్ని విషయాల్లో అనవసరమైన పట్టుదల వదిలిపెట్టాలి. అకారణంగాకోపంవచ్చును. అజీర్తి లక్షణాలతో కూడిన అనారోగ్యం. నష్టపోయినధనం, వస్తువులు గురించి ఎక్కువ ఆలోచించవద్దు. మీరు చేసే ఆలోచనలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయని గ్రహించండి. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకోవటమే ఆలస్యం. అయితే అదృష్టం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అయినా అది తెచ్చిన ఆనందంలో ఇవేమీ కనపడవు. కుటుంబంతో అనందంగా గడిపే అవకాసం. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చుచేస్తారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలు. కొత్త వ్యక్తులపరిచయాలు. గృహమునందుసుఖవంతంమైనజీవితం.విద్య, ఉద్యోగ, వ్యాపారములయందులాభం. కొత్తఆలోచనలుచేస్తారు ఓంమహాలక్ష్మియైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
ఈ రాసి వారికి ధన లాభం ఈ వారంలో కనపడుతోంది. అంతే కాకుండా గౌరవం. అన్నిపనులకుఅనుకూలం.విద్య, ఉద్యోగ, వ్యాపారములయందు అనుకూల పరిస్దితులు .కుటుంబంతో అనందంగా గడుపుతారు. రావలసిన బాకీలువసూలగును.శుభవార్తవింటారు. బంధుమిత్రులనుకలుస్తారు. కుటుంబంతో అనందంగాగడుపుతారు.ప్రయాణాలు.గౌరవప్రతిష్ఠలుకల్గును. పెండింగ్ పనులనుచేస్తారు.సర్వకార్యసిద్ది.ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
కాస్త ఇబ్బందికర వారమే అయినా సహనంతో దాటవచ్చు. అకారణంగా కోపంవచ్చును. చేసే పనియందు అడ్డంకులు. బంధు,మిత్రులతో గొడవలు.అనవసరఖర్చు. వీటిని దైవ సంకల్పతంతో, మన ప్రయత్నంతో దాటవచ్చు. ఉద్యోగ,వ్యాపారములయందుసామాన్యంగాఉండును. అయితే ఈ వారంలో శుభవార్తాశ్రవణం మీకు ఆనందం కలగచేస్తుంది. బంధుమిత్రులను కలవటం...మానసిక ఉల్లాసం. ఆకస్మికప్రయాణాలు. ఎలాంటి పరిస్దుతుల్లో అయినా హుందాతనంగా ఉండండి. ఓంసూర్యాయనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
మనస్సులో ఉన్న ఆలోచనలు కార్య రూపం దాల్చే సమయం. అయితే మనం ముందుకు వెళ్లి చేసే పనులయందు ఆటంకములు. ఎక్కువ కష్టపడతారు. అనవసర ఆలోచనలు చేస్తూంటారు.బద్దకంగా ఉండును. .ఉద్యోగ, వ్యాపారములయందు నిరాశగా ఉన్నా చివరకి మంచి ఫలితమే వస్తుంది. గృహ,భూలాభం. కష్టముతోచేయుపనిలోజయముసిద్దించును. శుభవార్తవింటారు. బంధుమిత్రులను కలుస్తారు.కుటుంబంతో అనందంగా గడుపుతారు. ప్రయాణాలు.గౌరవప్రతిష్ఠలుకల్గును. మంచిపనులు చేస్తారు. సర్వకార్యసిద్ది.ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
ఈ వారంలో శుభవార్తా శ్రవణం .ధనలాభం. బంధుమిత్రులనుకలుస్తారు.కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఆకస్మికప్రయాణాలు.హుందాతనంగాఉంటారు. ఏ కార్యంతలపెట్టినా సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందులాభం. అయితే అకారణంగా వచ్చే కోపం కంట్రోలు చేసుకోవాలి. చేసే పనిలో వచ్చే చిన్న అడ్డంకులు ని పెద్దగా ఊహించుకుని వదిలేయరాదు. కొంత అనవసర ఖర్చు ఉన్నా కలసి వస్తుంది. ఓంనమోనారాయణాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
ఈ వారం అనుకున్న పనులు జరిగే సమయం. అయితే ఆలొచన, కోపం, గట్టిగా మాట్లాడుట వంటి వాటి వలన కాస్త ఇబ్బందులు. మనలని మనం అదుపులో పెట్టుకోవాల్సిన సమయం. కుటుంబంతోఅనందంగాగడుపుతారు. విలాసవంతమైనవస్తువులకోసంఖర్చుచేస్తారు. అనుకున్నపనులనుపూర్తిచేస్తారు. ప్రయాణాలు. కొత్తవ్యక్తులపరిచయాలు. గృహమునందుసుఖవంతంమైనజీవితం. ఓంసుబ్రహ్మణ్యాయనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 9949459841