శుక్ర గురు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు శక్తివంతమైన ద్విదశ యోగం ఏర్పడుతుంది. మే 11 సోమవారం ఉదయం 6:36 నిమిషాలకు ఈ యోగం వస్తుంది. శుక్రుడు సంతోషానికి, సంపదకు, ప్రేమకు, అందానికి అధిపతి. అయితే గురుడు జ్ఞానానికి, అదృష్టానికి అధిపతి. ఈ రెండు శుభగ్రహాలు కలవడం వల్ల ద్విదశ యోగం ఏర్పడి నాలుగు రాశుల వారికి ధన వర్షాన్ని కురిపిస్తుంది.