వాస్తుని కొందరు నమ్ముతారు.. కొందరు అసలు పట్టించుకోరు. కానీ.. నమ్మేవారు మాత్రం..ఈ చిట్కాలు ఫాలో అయితే.. ఇంట్లోని చిరాకు, అశాంతిని పూర్తిగా తొలగించుకోవచ్చు. చాలా మందికి ఇంట్లో అసలు మనశ్శాంతి లేదని.. అన్ని నష్టాలే జరుగుతున్నాయంటూ బాధపడిపోతూ ఉంటారు. మీరు కూడా ఆ కోవలోకి చెందిన వారైతే ఈ కింది ఈ వాస్తు మార్పులు చేసుకుంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు.