ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ గొడవల కారణంగా ఇంట్లో ప్రశాంతత పోతుంది. ఇది కుటుంబంలో టెన్షన్ , పగను పెంచుతుంది. ఇంటి సభ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదా? అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అందులో వాస్తు దోషం కూడా ఒకటి కావచ్చు. ఇంట్లోని వస్తువులు కూడా కారణం కావచ్చు.