ఇల్లు గందరగోళంగా ఉండటం...
ఇల్లు గందరగోళంగా, చిందరవందరగా , అస్తవ్యస్తంగా ఉండకూడదు. అలా ఉంటే.. సంబంధంలో ఒత్తిడి, ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రశాంతత , సామరస్య భావాన్ని పెంపొందించడానికి పడకగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులను తొలగించాలి. సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించే ప్రశాంత వాతావరణాన్ని సృష్టించండి. ఉపయోగించని దుస్తులు, పనికిరాని వస్తువులను ఉంచకూడదు.