కొంతమంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఉంచుతారు, ఇది హిందూ సంపద దేవుడైన కుబేరుడిని సూచిస్తుందని భావిస్తారు. అయితే, ఇది తప్పు. చైనీస్ ఫెంగ్ షుయ్‌లో, నవ్వుతున్న బుద్ధుడు, బుడై లేదా హోటీ అని కూడా పిలుస్తారు, ఇది ఆనందం, శ్రేయస్సు , సమృద్ధికి చిహ్నం. నవ్వుతున్న బుద్ధుడు సంపద , అదృష్టాన్ని ఆకర్షించడంతో ముడిపడి ఉన్నప్పటికీ, అది కుబేరుడికి సంబంధించినది కాదు. చాలా మంది ఈ విగ్రహాన్ని తమ ఇంటి వైభోగంపెంచుకోవడానికి , సానుకూల శక్తి ,శ్రేయస్సును ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల సంపద , ఆనందాన్ని ఆకర్షించవచ్చు.