1.మకర రాశి..
మకరరాశి వారికి ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం. మీ ప్రియమైన వారికి మీ ప్రేమను తెలియజేయడానికి , వారిరతో శృంగార క్షణాలను ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. ప్రేమికులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి వాలెంటైన్స్ డేని అద్భుతమైన అవకాశంగా ఉపయోగించవచ్చు.