ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి వ్యతిరేక పరిస్థితులే కానీ...

Published : Sep 04, 2023, 05:10 AM IST

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

PREV
113
  ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి  వ్యతిరేక పరిస్థితులే కానీ...
Sun visible in Cancer sign

4 సెప్టెంబర్ 2023,  సొమ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               
తేది :  4      సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- నిజశ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం                                                                    
వారము: సోమవారం
తిథి :-  పంచమి రాత్రి 9.54 ని॥వరకు
నక్షత్రం:-  అశ్విని ప॥3.18 ని॥వరకు
యోగం:- వృద్ధి ఉ॥9.34 ని॥వరకు
కరణం:- కౌలవ ఉ॥10.39 తైతుల రాత్రి 9.54 ని॥వరకు
అమృత ఘడియలు:- ఉ॥8.21 ని॥ల 9.54 ని॥వరకు
దుర్ముహూర్తం: ప॥ 12:24 ని॥ల ప॥ 01:13 ని॥వరకు  తిరిగి మ॥ 02:52ని॥ల మ॥03:41 ని॥వరకు
వర్జ్యం:-  ఉ॥11.27 ని॥ల 12.59 ని॥వరకు
రాహుకాలం: ఉ॥ 07:30 ని॥ల 09:00ని॥వరకు
యమగండం: ఉ॥ 10:30 ని॥ల మ.12:00ని॥వరకు
సూర్యోదయం :      5.49 ని॥లకు
సూర్యాస్తమయం:    6.11 ని॥లకు


   

ఈరోజు తారాబలం. వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
              

213
telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-మానసిక ఒత్తిడి పెరగవచ్చు.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.అధికారులతో సఖ్యతగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తి అగును. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది .ఈరోజు ఈ రాశి వారుఓంఅర్కాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-కీలకమైన సమస్యలు బుద్ధి కుశల తోటి పరిష్కరించుకోవాలి.కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని కలహాలు ఏర్పడగలవు.సమాజంలో అవమానం జరుగవచ్చు. మనస్సునందు అనేక విధములైన ఆలోచనలతోటి చికాకుగా నుండును .మిత్రుల తోటి సన్నిహితంగా మెలగవలెను. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.ఈ రాశి వారు ఓం కేసరీసుతాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు ఏర్పడను.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-ఆరోగ్య అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలకు అనుకూలం.సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. దానధర్మాలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు . ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు రాగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-అనవసర విషయాల్లో తలదూర్చడం వలన లేనిపోని సమస్యలు రాగలవు.ఖర్చులను నియంత్రించు కోవాలి. వ్యతిరేక పరిస్థితులు ఏర్పడను.తలపెట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పూర్తిచేయ గలుగుతారు. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు. వ్యాపారమునందు ధన నష్టము.ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము.ఈరోజు ఓం మహా కాళ్యైనమః అని స్మరణ చేయటం మంచిది


 

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-ఇతరులనుండి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. శారీరక మానసిక శాంతి లభించును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగమునందు అధికారులతో సఖ్యత పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం నాగేంద్రాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

713
telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

హస్త నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధువర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం మహా సరస్వత్యే నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగము నందు ప్రోత్సాహం లభించును. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.చేయు పనులలోఎంతటి కష్టపనైనా  పట్టుదలతో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు.ఈరోజు ఈ రాశి వారు ఓం హిరణ్మయ్యే నమః నమః అని నామస్మరణ చేయటం మంచిది.

913
telugu astrology

 


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఆర్థికం వ్యవహారాలు బాగుంటాయి. శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. ఆకస్మిక ధన లాభం కలుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమఃఅని నామస్మరణ చేయటం మంచిది.
 

1013
telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- చేయు పనులలో అధిక శ్రమ ఏర్పడను. అవసరమైన ఖర్చులు. ఆ కారణం కోపము చిరాకులు గా ఉండును.  భయాందోళనగా ఉండును.
పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ధనాధాయ మార్గాల అన్వేషణ చేస్తారు. తొందరపాటు పనులు వలన ఆటంకాలు ఎదురవగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును.
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహార విషయాలు కుటుంబ సభ్యులతో కలసి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి .వృత్తి వ్యాపారాలు అభివృద్ధి దిశగా జరుగును. నూతన అభివృద్ధి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల యొక్క కలయిక.ఈరోజు ఈ రాశి వారు ఓం అచ్యుతాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

1113
telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేయగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలు అగును.

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- చేయు వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడను. శ్రమ అధికంగా ఉండును.  ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

దిన ఫలం:-ఇంటా బయట గౌరవం తగ్గుతుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మనస్సునందు అనేక ఆలోచనలు ఉండుట.రుణాలు చేయవలసి వస్తుంది. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు.మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు వ్యవహారములలో కోపం అధికంగా ఉండును. అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం హరి మర్కటాయ నమఃఅని నామస్మరణ చేయటం మంచిది.

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు  (సాధన తార):- దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. సమాజము నందు అపవాదములు ఎదురవగలవు. అధికారులతోటి వివాదాలు రాగలవు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

దిన ఫలం:-వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.సమాజం నందు అకారణంగా అపవాదులు అపనిందలు రాగలవు.ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఊహించిన రీతిలో ధనాన్ని ఖర్చులు పెరుగుతాయి.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చును. వివాదాలకు దూరంగా ఉండండి.పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. శత్రుమూలముగా ఇబ్బందులు ఏర్పడతాయి.ఈరోజు ఈ  రాశి వారు ఓం వినాయకాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.అధికారులయొక్క అభిమానాలు పొందగలరు

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార): అనుకోని కలహాలు ఏర్పడగలవు. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. నూతన సమస్యలు ఎదురవ గలవు.అవసరమైన ఖర్చులు పెరుగును.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సంపత్తార):- కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారమునందు ధన లాభం కలుగును. శుభవార్తల వింటారు.

దిన ఫలం:-ఇచ్చిన రుణాలను తిరిగి పొందగలరు.ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. అవకాశాలను  సద్వినియోగం చేసుకోవాలి.వృత్తి వ్యాపారాలు యందు అనుకోని ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు కొన్ని విషయాలలో మీకు అండగా నిలబడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా జరుగును.ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు ఈరోజు ఈ రాశి వారు ఓం పద్మనాభాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.


 

click me!

Recommended Stories