ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

First Published | Oct 24, 2023, 4:11 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును.

24, అక్టోబర్  2023,  మంగళవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       తేది :  24  అక్టోబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- శరదృతువు
మాసం  :- ఆశ్వయుజ మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                     
వారము:- మంగళవారం
తిథి :- దశమి మ॥12.48
నక్షత్రం :-     ధనిష్ఠ మ॥2.07 ని॥వరకు తదుపరి శతభిషం
యోగం:- గండము మ॥3.18 ని॥వరకు
కరణం:- గరజి మ॥12.48 వణిజి రాత్రి 11.35 ని॥వరకు
అమృత ఘడియలు:- తె.5.45 ని॥ల
దుర్ముహూర్తం: ఉ॥ 08:17 ని॥ల ఉ॥ 09:03ని॥వరకు  తిరిగి రా.10:30 ని॥ల రా.11:20 ని॥వరకు
వర్జ్యం:- రాత్రి 8.49 ని॥ల 10.18 ని॥వరకు
రాహుకాలం:- మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం:- ఉ॥.9.00. ని॥ల ఉ॥10:30 ని॥వరకు
సూర్యోదయం :- 5.58ని॥లకు
సూర్యాస్తమయం:- 5.32ని॥లకు

తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.. వ్యాపారము నందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము)

భరణి నక్షత్రం వారికి  (క్షేమతార) సమాజమునందు గౌరవ మర్యాదలు పెరుగును. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును(ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను)

కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

దిన ఫలం:-ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరుగును. కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారం అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చేయు వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. రావలసిన బాకీలు వసూలు చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బందు వర్గం వలన సంతోషం కలుగును. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి అగును.ఉద్యోగమునందు అధికారుల ఆదరణ లభిస్తుంది.ఈ రాశివారు ఈ రోజు మీ ఇష్ట దేవత దర్శనం చేసుకోండి. శుభ ఫలితాలు పొందండి.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (విపత్తార) వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార) బంధు మిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను)

మృగశిర నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకొంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను  పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలముగా నుండను.బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలుఅందుతాయి. రావలసిన బాకీలు  చేతికందుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఈ రాశి వారు ఈరోజు రామాలయ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామనక్షత్రములు
(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

ఆరుద్ర నక్షత్రం వారికి  (పరమైత్రతార)వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. (శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి)

పునర్వసు నక్షత్రం వారికి  (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు శుభకార్యాలు జరుగును.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగము నందు అధికారుల యొక్క ఆదరణ తోటి అనుకూలమైన వాతావరణం.తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అగును. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.  సమాజం నందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.ఈ రాశివారు ఈరోజు దత్తాత్రేయ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు
(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

పుష్యమి నక్షత్రం వారికి  (నైదనతార)మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగు తుంది. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు (నమ్మినవారితో ఇబ్బందులు ఎదురవగలవు)

ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార)బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.( తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోదాలు లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలించును . సోదరులతో సఖ్యత పెరుగును. గత కొద్ది రోజులుగా ఉన్న కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దగ్గరలోని అమ్మవారి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. వ్యాపారము నందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము)

పూ.ఫ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.(ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (విపత్తార) వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

దిన ఫలం:-ఈ రాశివారు ఈరోజు అకారణంగా వచ్చే కోపావేశాలకు దూరంగా ఉండాలి. అనుకున్న పనులు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆందోళన పెరుగును. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. విద్యార్థులు విద్య యందు శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.ఈ రాశి వారు ఈరోజు గణపతి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

హస్త నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను)

చిత్త నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

దిన ఫలం:-ఈ రాశివారికి ఈరోజు అప్రయత్నముగా వ్యాపారములలో ఊహించని ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు తో సంతోషంగా గడుపుతారు.నూతన వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.చిన్ననాటి స్నేహితులు తోటి ఉత్సాహంగా గడుపుతారు.సేవా కార్యక్రమాల్లో  పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ప్రతిభ కనబడుస్తారు. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల అవసరాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు.ఈ రాశివారు ఈరోజు శివ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
తారాబలము
చిత్త నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

స్వాతి నక్షత్రం వారికి  (పరమైత్రతార)వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. (శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి)

విశాఖ నక్షత్రం వారికి(మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు.ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తి అగును. అన్ని రంగాల వారికీ ఈరోజు అన్నివిధాలా అనుకూలం. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు  పొందుతారు. ఆర్థిక మరియు ఆరోగ్య విషయములు బాగుండును. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలను పొందుతారు. భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు రాగలవు.ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామి  దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామనక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

అనూరాధ నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు (నమ్మినవారితో ఇబ్బందులు ఎదురవగలవు)

జ్యేష్ట నక్షత్రము వారికి(సాధన తార)బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.( తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు గత సమస్యలు పరిష్కారము అగును.జీవితానికి సంబంధించి  లక్ష్య సాధన సాధించేందుకు చేయి ప్రయత్నాలు ఫలించును. పరిస్థితులను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందగలవు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు అన్ని విధాల ప్రయోజనకరంగా ఉండును. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రములు
(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
తారాబలం
మూల నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.వ్యాపారము నందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము)

పూ.షా నక్షత్రం వారికి (క్షేమతార) సమాజమునందు గౌరవ మర్యాదలు పెరుగును.ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.(ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను)

ఉ.షా నక్షత్రము వారికి  (విపత్తార) వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అగును. అనారోగ్య సమస్యలు రాగలవు. వాహన ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరుగును. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. ఇతరులతోటి వాగ్వివాదాలకు దూరంగా ఉండవలెను. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామనక్షత్రములు
(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి  (విపత్తార) వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

శ్రవణం నక్షత్రము వారికి (సంపత్తార) బంధుమిత్రుల యొక్క కలయిక.వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడిలు .తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు  జాగ్రత్తగా ఉండాలి. చర్చలకు సమావేశాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో మరియు ఆర్థిక పరమైన లావాదేవీల్లో తగు  జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో  సమస్యలు ఎదురవుగలవు .ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి. వైవాహిక జీవితంలో ప్రేమ అనురాగాలు తగ్గును.ఈ రాశి వారు ఈరోజు గ్రామ దేవత  దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార) శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. (శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి)

పూ.భా నక్షత్రం వారికి  (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి . పనుల్లో శ్రమ పెరుగుతుంది. కోపతాపాలను తగ్గించుకోవాలి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.అనుకోని సమస్యలు తలెత్తుతాయి . ఈ రోజు చేయు పనులలో చికాకు గా ఉంటుంది.ఇంటా బయట ఊహించని సమస్యలు ఏర్పడతాయి.ఈ రాశి వారు ఈ రోజు సూర్య నమస్కారము లేదా శివ దర్శనము చేయండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు
(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

ఉ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు (నమ్మినవారితో ఇబ్బందులు ఎదురవగలవు)

రేవతి నక్షత్రం వారికి (సాధన తార) బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.( తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది)

దిన ఫలం:-ఈ రాశి వారు ఈరోజు వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి.పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది.ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరం.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉండును. అనవసరమైన ఖర్చులు యందు జాగ్రత్త అవసరం.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు పూర్తికాక ఆలస్యమగును. స్థిరాస్తి  విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తుల అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారు ఈరోజు   కాలభైరవ దర్శనం చేసుకోండి శుభ ఫలితాలు పొందండి.

Latest Videos

click me!