ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండవలెను

First Published | Sep 21, 2023, 5:06 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

Shani with astro signs

21 సెప్టెంబర్ 2023, గురు  వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

పంచాంగం                                                                                                                                                                                                                            
   తేది :   21   సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                                
వారము: గురువారం
తిథి :-  షష్టి ఉ॥10.08 ని॥వరకు
నక్షత్రం :-  అనూరాధ ప॥12.49 ని॥వరకు
యోగం:- ప్రీతి రాత్రి 11.58 ని॥వరకు
కరణం:- తైతుల ఉ॥10.08 గరజి రాత్రి 9.37 ని॥వరకు
అమృత ఘడియలు:- తె. 3.47 ని॥ల 5.21 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 09:53 ని॥ల ఉ॥ 10.41ని॥వరకు  తిరిగి మ॥ 02:43 ని॥ల మ॥ 03.31ని॥వరకు
వర్జ్యం:- సా॥6.19 ని॥ల 7.55 ని॥వరకు
రాహుకాలం:మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :      05.52 ని॥ లకు
సూర్యాస్తమయం:    05.57ని॥లకు

ఈరోజు తారాబలం  వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొన వలెను.

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందగలరు.అధికారులతో చేయు వ్యవహారములలో తగ్గి ఉండాలి. ఖర్చులను నియంత్రించవలెను. విద్యార్థులు చేయు ప్రయత్నాలు పట్టుదల తోటి చేయవలెను. పనుల యందు అధిక ఒత్తిడి ఉన్న సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయ మార్గములను పెంచుకోగలరు. మానసిక ఉద్వేగములు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును.ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

Latest Videos


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): -వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి గాక చికాకు పుట్టించును.ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించవలెను. అధిక  ఖర్చులు పెరుగును. వివాహాది శుభకార్య ప్రయత్నాలు లో ఆటంకములు రాగలవు. చేయు వ్యవహారములలో అధైర్యానికి లోను అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. నూతన పరిచయములు వలన ప్రయోజనం సమకూరును. ప్రయత్నించిన వ్యవహారాలు అనుకూలముగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-అన్ని విధాల బాగుండును . అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. సమాజము నందు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది.  నిలిచిపోయిన పనులు మరల ప్రారంభమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులు తోటి సంతోషంగా  గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం రామాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology

t

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఈరోజు ప్రోత్సాహకరం గా ఉంటుంది.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. అన్ని రకాల ఆదాయం సమకూరుతుంది. వ్యాపారం లాభసాటిగా జరుగును . మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. శుభకార్యాది ప్రయత్నాలు ఫలించును.  నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు ప్రతికూలముగానుండను.అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థులకు పట్టుదల అవసరం.ఆర్థికంగా సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకో గలరు. అనవసరపు పట్టుదలలు పెరుగును.వృత్తి వ్యాపారులు యందు జాగ్రత్త అవసరము. సహ ఉద్యోగులతో సంయమనం పాటించడం మంచిది. వాహన యంత్రములతో జాగ్రత్తగా ఉండవలెను. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు..ఈరోజు ఈ రాశి వారు ఓం మహేశ్వరాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు  (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-ఈరోజు ప్రతికూలముగా ఉండును.తోబుట్టులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వివాదములు వచ్చేటువంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. మీకు సహకరించేవారు దూరం మయ్యే అవకాశం. ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు జాగ్రత్త వహించవలెను. వ్యాపారము‌ నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు ఎదురౌతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు  (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-ఈరోజు అనుకూలమైనది కాదు.బంధుమిత్రులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించవలెను.   మానసిక విచారం పెరుగును.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు పరుష వాక్యములు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సమాజము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును .ఈరోజు ఈ రాశి వారు ఓం భవానీ దేవ్యై నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):-బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం పొందగలరు. మానసిక ప్రశాంతత లభించును. (ఈరోజు ఓం దుర్గాయై నమః అని స్మరణ చేయటం మంచిది.)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-దుష్ట సావాసాలకు దూరంగా ఉండవలెను. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును (ఈరోజు ఓం హనుమతే నమః అని స్మరణ చేయుట మంచిది)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

దిన ఫలం:-ఈరోజు శారీరకపీడ ఇబ్బంది పెడుతుంది. అధికారులతోటి  అకారణంగా మనస్పర్ధలు రాగలవు. సమాజము నందు ఆచితూచి వ్యవహరించవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. క్రయ విక్రయాల యందు జాగ్రత్త అవసరము. విద్యార్థులు చదువు యంందు శ్రద్ధ వహించవలెను. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అర్కాయనమః అని నామస్మరణ చేయటం మంచిది.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):-.నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు లభించును. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును . జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. (ఈరోజు మహాలక్ష్మీయై నమః అని స్మరణ చేయుట మంచిది.)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-చిత్ర విచిత్రాలు వస్తువులు సేకరిస్తారు. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులు నిదానముగా జరుగును. (ఈరోజు ఓం గణపతయే నమః అని స్మరణ చేయటం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

దిన ఫలం:-ఈరోజు శుభ ఫలితాలు పొందగలరు.ధనానికి లోటు ఉండదు. విద్యార్థులకు నూతన విద్య ప్రయత్నాల ఫలించును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా జరుగును. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు అగును.ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిలక్ష్మి దేవ్యై నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):వృత్తి ఉద్యోగ వ్యాపారములు రీత్యా ధన లాభం కలుగును. ప్రతి పని సునాయాసముగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. (ఈరోజు ఓం నమశ్శివాయ అని స్మరణ చేయుట మంచిది)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):-అనవసరమైన ఖర్చులు పెరుగును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. (ఈరోజు ఓం చాముండాయై నమః అని స్మరణ చేయటం మంచిది)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

దిన ఫలం:-తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలతో వ్యవహారాల పూర్తి కాగలవు.  కోర్టు వ్యవహారాలు అనుకూలముగా ఉండును. బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారాలు లాభసాటిక జరుగును. నూతన పరిచయాల వలన లాభాలు కలుగును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి అగును. శుభవార్తలు వింటారు (ఈరోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించడం మంచిది)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):-ఖర్చు విషయంలో ఆలోచించి చేయటం మంచిది. తలపెట్టిన కార్యములలో కొద్దిపాటి ఆటంకముల ఎదురైన పట్టుదలతోటి పూర్తి చేయవలెను. (ఈరోజు సూర్యాయ నమః అని స్మరణ చేయట మంచిది)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (పరమైత్రతార):-అనుకోని సంఘటనలు ఎదురవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులు పూర్తికాక చికాకు పుట్టించిను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం (ఈరోజు ఓం షణ్ముఖయ నమః అని స్మరణ చేయడం మంచిది.)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభించును. ఇంటా బయటా ప్రోత్సాహకరం గా ఉంటుంది.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు .పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వ్యాపారం యందు లాభం కలుగును. ఆరోగ్య విషయాలు బాగుండను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
 

click me!