Today Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం

Published : Jun 01, 2022, 04:28 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. 

PREV
113
 Today Horoscope: ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

పంచాగం

 తేది : 01, జూన్  2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : బుధవారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : విదియ రాత్రి.07.10ని.ల వరకు
నక్షత్రం : మృగశిర ఉదయం 11.10ని.ల వరకు తదుపరి ఆరుద్ర
వర్జ్యం : రాత్రి 08:29ని॥ నుంచి రాత్రి 10:16 ని॥ వరకు 
దుర్ముహూర్తం : ఉదయం 11:31ని.ల నుంచి మధ్యాహ్నం 12:23ని.లవరకు 
పితృ తిథి విదియ.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 ని.ల నుంచి  మధ్యాహ్నం 01: 30 ని.ల వరకు
యమగండం : ఉదయం 07:30ని.ల నుంచి ఉదయం 09:00ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:28 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:27ని.ల వరకు
 

213
Aries Zodiac

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది.కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.
 

313
Jothidar Chirag Daruwalla- Astrology Prediction

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అనవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.నవగ్రహస్తోత్రాలు పఠించండి 

413
Jothidar Chirag Daruwalla- Astrology Prediction

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. . ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.

513
Jothidar Chirag Daruwalla- Astrology Prediction

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం.పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.  బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు.వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. పట్టుదల, ధైర్యంతో సమస్యలు అధిగమిస్తారు.  పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. గౌరవప్రతిష్టలు పెరుగుతాయి.మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం.  అవసరాలకు సరిపడు ధనం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు.

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు.  వివాహ, ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందినా సంతృప్తినిస్తాయి.అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.  ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబసమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. వాహనయోగం. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.

click me!

Recommended Stories