ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి రావలసిన బాకీలు వసూలు

Ramya Sridhar | Updated : Jul 17 2023, 05:10 AM IST
Google News Follow Us

ఈ రొజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

113
 ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి  రావలసిన బాకీలు వసూలు

17 జూలై   2023, సోమ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
పంచాంగం:
                                           
తేది :     17     జాలై 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం. ఉత్తరాయణం
మాసం  . ఆషాడం మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :-  కృష్ణపక్షం                                                                            
వారము: సోమవారం
తిథి :- అమావాస్య రాత్రి 10.38 ని॥వరకు
నక్షత్రం:-  పునర్వసు తె.4.44 ని॥వరకు
యోగం:- వ్యాఘాతం ఉ॥9.41 ని॥వరకు
కరణం:- చతుష్పాత్ ఉ॥9.58 నాగవము రాత్రి 10.38 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 2.07 ని॥ల 3.51 ని॥వరకు
దుర్ముహూర్తం:మ.12:31ని.ల మ.01:23ని. వరకు తిరిగి మ.03:06ని.ల మ.03:58ని. వరకు
వర్జ్యం:- మ॥3.43 ని॥ల 5.27 ని॥వరకు
రాహుకాలం: ఉదయం 07:30ని నుండి.09:00ని వరకు
యమగండం:ఉ.10:30ని. నుండి మ.12:00ని. వరకు
సూర్యోదయం :        5.37  ని॥లకు
సూర్యాస్తమయం:    6.34ని॥లకు

సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
               శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు
 

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు  (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

దిన ఫలం:-పనులు యందు ఆటంకములు.  వ్యవహారం నందు అధిక శ్రమ . అనవసరపు ఆలోచనలు. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును. వ్యాపారమునందు ధన నష్టము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అను జపించండి.

313
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

దిన ఫలం:-సమాజము నందు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గృహమునందు ఆనందకరమైన వాతావరణం.  దేవాలయ దర్శనం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి.

Related Articles

413
telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు  (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

దిన ఫలం:-తలచిన పనులు సకాలంలో పూర్తి అగును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ఆలోచనలు చేస్తారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం  శ్రీధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు(పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

దిన ఫలం:-ఈరోజు కోపం అధికంగా ఉంటుంది. వ్యవహారమునందు ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారములు సామాన్యంగా ఉండును. శారీరక ఇబ్బందులు పడతారు. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సౌఖ్యం.(ఈరోజు ప్రారంభించిన పనులు దిగ్విజయంగాపూర్తి అగును)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

దిన ఫలం:-కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణము. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

దిన ఫలం:-ఊహించని విధంగా వ్యవహారముల యందు ఆటంకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు ఏర్పడను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. నూతన సమస్యలు రాగలవు. అనుకోని కలహాలు ఏర్పడగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

813
telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

దిన ఫలం:-వ్యవహారముల యందు ఆటంకాలు ఏర్పడగలవు. మానసిక భయాందోళన కలుగును. ఉద్యోగమునందు అధికారుల తోటి సమస్యలు రాగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. అనవసరమైన ఖర్చులు. ప్రభుత్వ సంబంధిత పనులు చికాకు పుట్టించును. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని చూపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

అనూరాధ  నక్షత్రం వారికి ఈరోజు పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అగును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు లభించును. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా  జరుగును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శుక్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనులలో ఆటంకములు. మనసు స్థిమితం గా లేకపోవుట. అకారణ కలహాలు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం)

పూ.షాడ  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

దిన ఫలం:-పనివారితోటి ఇబ్బందులు రాగలవు. సమాజం నందు అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగమునందు అధికారుల తోటి విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణాధిపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1113
telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షాడ నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు.వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.(ఈరోజుముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.(ఈరోజు అన్ని విధాల శుభకరమైనది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చులు పెరుగును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ఆవేశం తో చేయు పనులలో ఆటంకాల ఏర్పడగలవు. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును.  నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. ఇతరులతోటి వాగ్వాదములకు దూరంగా ఉండవలెను. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- పనులలో ఆటంకాలు. అకారణ కలహాలు. అనేక రకాల ఆలోచనలు. ( ప్రతి చిన్న విషయం నందు ఆలోచించి నిర్ణయించవలెను)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-  తలచిన పనులు పూర్తి అగును. వృత్తి వ్యాపారమనందు ధన లాభం కలుగును.(ఈరోజు అన్ని విధాల యోగ్యమైనది)

పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

దిన ఫలం:-బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారములు లాభసాటిగా జరుగును. కుటుంబం నందు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.  ఉద్యోగం నందు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు . తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగును.నూతన వస్తు వాహనాది కొనుగో చేస్తారు.  సంఘంలో ఉన్నత స్థితి ఉన్న వ్యక్తులతో  పరిచయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం  సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి
ఈరోజు తారాబలం
పూ.భాద్ర నక్షత్రం వారికి ఈరోజు  (జన్మతార):- కుటుంబ సభ్యులతో కలహాలు.అనవసర మైన ఖర్చులు.పనులలో అధిక శ్రమ.ఆందోళనగా ఉండును (ఈరోజు సామాన్యంగా ఉండును)

ఉ.భాద్ర  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ఆర్థిక విషయాలలో చికాకులు. వృత్తి వ్యాపారం నందు ఇబ్బందులు. (వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (మిత్రతార):- విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నత అధికారులతో పరిచయాలు.  (ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనది)

దిన ఫలం:-ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.   వివాదములకు దూరంగా ఉండాలి.శారీక శ్రమ మానసిక ఒత్తిళ్ళు అధికముగా వుండును. అనవసరమైన ఖర్చులు . ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి పెరుగును. వ్యాపారంలో ఆర్ధిక సమస్యలు ఏర్పడగలవు.కోర్టు విషయాల యందు ప్రతికూల వాతావరణం.మనసునందు అనేక ఆలోచనలతోటి  చికాకుగా నుండును. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


 

Recommended Photos