daily horoscope 2023 New 02
15 సెప్టెంబర్ 2023, శుక్ర వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం
తేది : 15 సెప్టెంబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- నిజ శ్రావణ మాసము
పక్షం :- కృష్ణపక్షం
వారము:- శుక్రవారం
తిథి:- అమావాస్య ఉ॥6.07 ని॥వరకు తదుపరి పాడ్యమి
నక్షత్రం:- ఉ.ఫల్గుణి పూర్తి
యోగం:- శుభం తె. 4.46 ని॥వరకు
కరణం:- నాగవము ఉ॥6.07 కింస్తుఘ్నము రాత్రి 7.00 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 11.37 ని॥ల 1.22 ని॥వరకు
దుర్ముహూర్తం:ఉ.08:17 ని॥ల ఉ.09:5 ని॥వరకు తిరిగి మ.12:20 ని॥ల మ.1.09ని॥వరకు
వర్జ్యం:- ప॥1.04 ని॥ల 2.50 ని॥వరకు
రాహుకాలం:ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం: మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం : 5.51 ని॥ లకు
సూర్యాస్తమయం: 6.01 ని॥ లక
ఈరోజు తారాబలం వీటిలో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం . వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.
భరణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.అభివృద్ధి ఆలోచనలు చేస్తారు
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు
దిన ఫలం:-పనులు వాయిదా వేసుకోవడం మంచిది.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇంటా బయట సమస్యలు రాగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన చికాకులు ఏర్పడతాయి. పనులలో అధిక శ్రమ. రుణ బాధలు ఇబ్బంది కలిగించును. వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు రాగలవు .చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం అని నామస్మరణ చేయుట మంచిది.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు
రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
దిన ఫలం:-ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధువర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం మహా సరస్వత్యే నమః అని నామస్మరణ చేయటం మంచిది.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార:- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందుఅపవాదములు రాగలవు.
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించెను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధుమిత్రులతో ఆ కారణ కలహాలలు రాగలవు. వస్తువులు జాగ్రత్త.
ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలుకొనుగోలుచేస్తారు.అధికారులఆదరణ పొందగలరు. ధనలాభం
దిన ఫలం:-ఈరోజు ప్రతికూలముగా ఉండును.తోబుట్టులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వివాదములు వచ్చేటువంటి అంశాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. మీకు సహకరించేవారు దూరం మయ్యే అవకాశం. ఇతరుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు జాగ్రత్త వహించవలెను. వ్యాపారము నందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు ఎదురౌతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం . వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.
పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.అభివృద్ధి ఆలోచనలు చేస్తారు
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు
దిన ఫలం:-బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రతి సమస్యను పరిష్కరించి కోని ముందుకు సాగుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాసుదేవాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు
హస్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
దిన ఫలం:-ఈరోజు శారీరకపీడ ఇబ్బంది పెడుతుంది. అధికారులతోటి అకారణంగా మనస్పర్ధలు రాగలవు. సమాజము నందు ఆచితూచి వ్యవహరించవలెను. భార్య భర్తల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. క్రయ విక్రయాల యందు జాగ్రత్త అవసరము. విద్యార్థులు చదువు యంందు శ్రద్ధ వహించవలెను. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం అర్కాయనమః అని నామస్మరణ చేయటం మంచిది.
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందుఅపవాదములు రాగలవు.
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
దిన ఫలం:-ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.బంధువర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా సరస్వత్యే నమః అని నామస్మరణ చేయటం మంచిది.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధుమిత్రులతో ఆ కారణ కలహాలలు రాగలవు. వస్తువులు జాగ్రత్త.
జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార):- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలుకొనుగోలుచేస్తారు.అధికారులఆదరణ పొందగలరు. ధనలాభం
దిన ఫలం:-గృహమున శుభకార్యము నిర్వహిస్తారు.అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రుల తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. వృత్తి వ్యాపారములు రాణించగలవు.ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని స్మరణ చేయడం మంచిది.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- తొందరపాటునిర్ణయాలువలనఇబ్బందులు. ధన నష్టం . వస్తువులు యందు జాగ్రత్త అవసరము. ఆలోచించి ఖర్చు చేయవలెను.
పూ.షా నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధువులు కలయిక.వ్యాపార అభివృద్ధిఆలోచనలు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.అభివృద్ధి ఆలోచనలు చేస్తారు
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు
దిన ఫలం:-సమాజ సేవ లో పాల్గొంటారు.దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. రావలసిన ధనము చేతికి అందుతుంది. బంధువర్గం తోటి పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు రాగలవు. ఖర్చులు యందు నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో ఇతరుల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఈరోజు ఈ రాశి వారు ఓం అని నామస్మరణ చేయుట మంచిది.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అనవసరమైన ప్రయాణాలు. పనులలో ఆటంకాలు .అధికారులతోటి ఆకారణ కలహాలు.అనవసరమైనఖర్చులు. కొత్త వార్తలు వింటారు
శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):- ప్రయాణాల్లో జాగ్రత్తలు. పనులలో ఆటంకములు. ఆకస్మిత పరిణామాలు ఎదురవచ్చు. ఖర్చు యందు ఆలోచించి చేయవలెను.
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
దిన ఫలం:-ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందగలరు.అధికారులతో చేయు వ్యవహారములలో తగ్గి ఉండాలి. ఖర్చులను నియంత్రించవలెను. విద్యార్థులు చేయు ప్రయత్నాలు పట్టుదల తోటి చేయవలెను. పనుల యందు అధిక ఒత్తిడి ఉన్న సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయ మార్గములను పెంచుకోగలరు. మానసిక ఉద్వేగములు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు సామాన్యంగా నుండును.ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖాయ నమః అని నామస్మరణ చేయటం మంచిది.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (మిత్రతార):- నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారము నందు ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.
శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక ఆందోళన. పనులలో ఆటంకములు రాగలవు .ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సమాజము నందుఅపవాదములు రాగలవు.
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
దిన ఫలం:-వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యులతో అకారణంగా మనస్పర్ధలు రాగలవు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.ప్రతి విషయంలో నిరుత్సాహంగా ఉంటుంది. ప పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం అని నామస్మరణ చేయుట మంచిది.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- మానసిక ఆనందం.నూతన వ్యాపారాలు.పెద్దల యొక్క పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంము నందు ధన లాభం.
ఉ.భా నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఉద్యోగము నందు అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను.బంధుమిత్రులతో ఆ కారణ కలహాలలు రాగలవు. వస్తువులు జాగ్రత్త.
రేవతి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలుకొనుగోలుచేస్తారు.అధికారులఆదరణ పొందగలరు. ధనలాభం
దిన ఫలం:-ఆర్థికం వ్యవహారాలు బాగుంటాయి. శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. ఆకస్మిక ధన లాభం కలుగును.ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమఃఅని నామస్మరణ చేయటం మంచిది.