ఈ రాశివారు చిన్న క్షమాపణకే కరిగిపోతారు..!

Published : Mar 18, 2021, 11:01 AM IST

పెరిగిన  దూరాన్ని ఎలా తగ్గించుకోవాలనే విషయం ఆలోచించుకోవాలి. అలా చేసినప్పుడే.. వారి దాంపత్యం ఆనందంగా సాగుతుంది. 

PREV
114
ఈ రాశివారు చిన్న క్షమాపణకే కరిగిపోతారు..!

ఏ ఇద్దరి మధ్య బంధమైనా ఎల్లప్పుడూ ఆనందంగా సాగదు. మరీ ముఖ్యంగా భార్యభర్తల బంధం. ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో పుట్టి, పెరిగి.. పెళ్లి, ప్రేమ అనే బంధంతో వారు ఒక్కటౌతారు. వారి ఆలోచనా విధానాలు ఒకటిగా ఉండకపోవచ్చు. ఈ క్రమంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వస్తూ ఉంటాయి.

214

అయితే.. చిన్న గొడవ జరిగినంతమాత్రాన.. ఎవరికి వారు దూరంగా ఉండకూడదు. పెరిగిన  దూరాన్ని ఎలా తగ్గించుకోవాలనే విషయం ఆలోచించుకోవాలి. అలా చేసినప్పుడే.. వారి దాంపత్యం ఆనందంగా సాగుతుంది. అయితే..  రాశుల ప్రకారం... మీ పార్ట్ నర్ కి ఎలా దగ్గరవ్వాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
 
314

1.మేషం.

మీ పార్ట్ నర్ మేష రాశివారైతే... గొడవ తర్వాత మీరు కొంచెం తగ్గి.. ఓ చిన్న క్షమాపణ చెబితే సరిపోతుంది. తప్పు ఎవరిదైనా క్షమాపణ చెప్పగానే.. ఈ రాశివారు వెంటనే ఆ గొడవ తాలుకూ విషయాలను మర్చిపోయి.. మళ్లీ ప్రేమగా మారిపోతారు. ఈ రాశివారికి కొంచెం ఈగో ఎక్కువ. దానికి కనుక అర్థం చేసుకొని మీరు కొంచెం తగ్గితే.. వీరు ఎక్కువ ప్రేమను చూపిస్తారు.

414

2. వృషభం..

ఈ రాశివారికి కొంచెం మొండి పట్టుదల ఎక్కువ. కాబట్టి మీ పార్ట్ నర్ ఈ రాశివారు అయితే.. తప్పు తనది కాదని మీరు అంగీకరించాలి. భవిష్యత్తులో ఏవైనా గొడవలు వచ్చినా.. తట్టుకునే సామర్థ్యం ఉండాలి. 

514

3. మిథునం..

ఈ రాశివారికి పెద్దగా కోపం, అలక లాంటివి ఉండవు. సరదాగా సారీ అంటూ ఓ మెసేజ్ చేసినా చాలు వాళ్లు వెంటనే మర్చిపోతారు.  ఎంత పెద్ద గొడవ జరిగినా వెంటనే కూల్ అయిపోతారు. కాబట్టి మీరు ఒక ఫోన్ చేసినా.. మెసేజ్ చేసినా సరిపోతుంది.

614

4. కర్కాటకం..
మీ పార్ట్ నర్ ది కర్కాటక రాశి అయితే.. ఈ రాశివారికి వచ్చిన కోపం పొగొట్టాలంటే మీకు చాలా ఓపిక ఉండాలి. ఈ రాశివారికి అంత త్వరగా కోపం తగ్గిపోదు. అంతేకాదు.. ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోకపోతే.. ఈ రాశివారు చాలా త్వరగా హర్ట్ అవుతారు. కాబట్టి.. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

714

5. సింహ రాశి..

ఈ రాశివారికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపం పొగొట్టకుంటే.. వారి ప్రేమను మీరు ఎప్పటికీ పొందలేరు. అయితే.. వీరికి చాక్లెట్స్, పువ్వులు లాంటివి ఇస్తే త్వరగా కరిగే అవకాశం ఉంటుంది.
 
814

6.కన్య రాశి..

ఈ రాశివారికి కొంచెం సమయపాలన ఎక్కువ. ఈ విషయంలో వారిని హర్ట్ చేస్తే బాగా ఫీలౌతారు. కోపం పొగొట్టడానికి వారికి ఇష్టమైన ఏదైనా పుస్తకం, గిఫ్ట్ లాంటివి ఇవ్వొచ్చు.
 
914

7. తుల రాశి..

ఈ రాశివారికి తమపై ఎక్కువ కేరింగ్ చూపించే పార్ట్ నర్ అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. కోపంలో ఉన్నప్పుడు పొగొడ్తలతో వారి కోపాన్ని పోగొట్టవచ్చు.

1014

8. వృశ్చిక రాశి..

ఈ రాశివారికి కనుక మీరు హర్ట్ చేసినా.. కోపం తెప్పించినా.. మళ్లీ దానిని తగ్గించడం కొంచెం కష్టమే. సినిమా మాదిరి డ్రామా చేస్తే తప్ప పెద్దగా వారిలో మార్పు రాదు. కాబట్టి.. వారికి నచ్చిన పనిచేసి మళ్లీ కోపాన్ని పొగొట్టాలి.
 
1114

9. ధనస్సు రాశి..

ఈ రాశివారికి ఎక్కువ ప్రేమ చూపిస్తే.. ఇట్టే కోపాన్ని పొగొట్టొచ్చు.  పెంపుడు కుక్క, పిల్లి లాంటివి ఇస్తే ఇట్టే కరిగిపోతారు. మళ్లీ మీ ప్రేమను మీకు తిరిగి ఇచ్చేస్తారు.
 
1214

10. మకర రాశి..

ఈ రాశివారికి అబద్ధాలు చెబితే అస్సలు నచ్చదు. అలా చెప్పేవారికి దూరంగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి.. వీరి దగ్గర ఎంత నిజాయితీగా ఉంటే.. వారి ప్రేమ మీకు అంత దక్కుతుంది.

1314

11. కుంభరాశి..

ఈ రాశివారు చాలా కూల్. కాబట్టి.. గొడవ పడినా.. సమస్య ఏదైనా ఉన్నా.. కాఫీ తాగుతూ అసలు విషయాన్ని వివరిస్తే వెంటనే అర్థం చేసుకుంటారు. ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించి.. వెంటనే అసలు విషయాన్ని అర్థంచేసుకొని మళ్లీ మీతో ప్రేమగా ఉంటారు.
 
1414

12.మీన రాశి..
ఈ రాశివారు కొంచెం పొసెసివ్ గా ఉంటారు. అంతేకాదు.. తమ పార్ట్ నర్ తమను చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు. అలా చూసుకుంటే వీరు ఎక్కువ ప్రేమను అందిస్తారు. 
 
click me!

Recommended Stories