ఈ రాశి అమ్మాయిలను పెళ్లాడితే అదృష్టం కలిసొస్తుంది..!

Published : Mar 15, 2021, 12:41 PM IST

కొన్ని రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అబ్బాయిలకు కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందని వారు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటి..? ఏ రాశుల  అమ్మాయిలను పెళ్లాడితే.. ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుందో ఇప్పుడు చూద్దాం...  

PREV
18
ఈ రాశి అమ్మాయిలను పెళ్లాడితే అదృష్టం కలిసొస్తుంది..!

ఒక్కొక్కరి జాతకం ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఇల్లు మారితే అదృష్టం కలిసొస్తుంది. అది ఆ ఇంటి వాస్తు మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి పిల్లలు పుడితే సంపాదన పెరుగుతుంది. పుట్టిన పిల్లల నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. మరి కొందరికి పెళ్లి తర్వాత విపరీతంగా కలిసి వస్తుంది.

28

కొందరు వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. కొందరి జాతకాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అది తమ కుటుంబసభ్యులకు విపరీతమైన సంపాదనను తెచ్చిపెడుతుందని జోతిష్యులు చెబుతున్నారు.

38

 కొన్ని రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అబ్బాయిలకు కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందని వారు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటి..? ఏ రాశుల  అమ్మాయిలను పెళ్లాడితే.. ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుందో ఇప్పుడు చూద్దాం...

 కొన్ని రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అబ్బాయిలకు కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందని వారు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటి..? ఏ రాశుల  అమ్మాయిలను పెళ్లాడితే.. ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుందో ఇప్పుడు చూద్దాం...

48

1. తుల రాశి..

తుల రాశిలో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. తులారాశిలో జన్మించిన బాలికలు శుక్రునిపై పుడతారు. వారి గ్రహం కూడా తులారాశిలో ఉంటే, వారు చాలా అదృష్టవంతులు. ఈ రాశిలో జన్మించిన బాలికలు చాలా పేదలుగా ఉన్న అబ్బాయిలను వివాహం చేసుకున్నప్పటికీ, వారు క్రమంగా జీవితంలో పెరుగుతారు లేదా అలాంటి అమ్మాయిలను వివాహం చేసుకున్న తరువాత అదృష్ట శక్తితో ధనవంతులు కావచ్చు. 

58

వారి జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఈ తుల రాశిలో జన్మించిన బాలికలు చాలా తెలివైనవారు. జ్ఞానం ఎక్కువగా కలిగి ఉంటారు. ఇలాంటి అమ్మాయి పక్కన ఉుంటే అతను ప్రతి విషయంలో విజయం సాధించాడు. అతనిలో ధైర్యం బాగా పెరుగుతుంది. ఈరాశివారికి కొంచెం ఆభరణాల మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది.

68

వచ్చే భర్త అందంగా ఉంతడాలని కోరుకుంటారు. ఈ రాశి అమ్మాయిల్లో కొందరిలో విభిన్న కళలు కూడా ఉంటాయి.  కాబట్టి ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలను  చేసుకుంటే వారికి బాగా కలిసి వస్తుంది.

78

2. వృషభ రాశి..

ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు తమ పుట్టింటితో పాటు.. మెట్టినింటికీ అదృష్టాన్ని తీసుకువస్తారు. వీరు పుట్టగానే తండ్రికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. పెళ్లి తర్వాత భర్త జీవితం కూడా ధనంతో కలకలలాడుతుంది. అంతేకాదు.. ఇంటికి ఆర్థిక ఆయుష్షు, ఆరోగ్యాన్ని కూడా ఈ రాశివారే అందిస్తారు. 

88

ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అంటే.. లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానించినట్లే. ఈ రాశివారు ఒక్కసారి ఇంట్లో అడుగుపెడితే చాలు అప్పటి నుంచి వారిని ధనలాభం కలుగుతుంది. . అయితే ఈ రాశి అమ్మాయిలు తమ భర్తలను గుప్పెట్లో పెట్టుకుంటారు. 
 
click me!

Recommended Stories