మేష రాశి వారికి శని వ్యయ స్థానంలో ఉండటంతో వీరిపై ఏలినాటి శని ప్రభావం ఉంది. దీనివల్ల పురోగతి చాలా వరకు ఆగిపోయి ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రాకపోవడం, ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, సంతానం వంటి విషయాల్లో ఆటంకాలు ఎదురై ఇబ్బంది పడతాయి. మార్చి 3 నుంచి శుక్రుడి వల్ల ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కెరీర్, వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. వీరి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది.