2.మకరరాశి..
మకరరాశి వారు భవిష్యత్తు గురించి ఎక్కువగా సీరియస్‌గా ఉంటారు. ఆర్థిక విషయాల గురించి మరింత ఎక్కువగా ఆలోచిస్తారు. డబ్బు ఎలా ఎక్కువ సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వారు తమను, తమ వారి ప్రియమైన వారిని ఎలా సురక్షితంగా ఉంచాలా అని తాపత్రయపడుతూ ఉంటారు. ఈ రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి.. జీవితంలో ముందుకు ఎదగడానికి ఒంటరిగా ఉండటానికి కూడా వెనకాడరు.