వృషభం & మకరరాశి
వృషభరాశి వారు చాలా నమ్మదగినవారు. ఈ రాశివారికి OTT ప్లాట్‌ఫారమ్‌లు చూడడం, బయటి ఆహారం తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు వీరు బిల్స్ కట్టడం విషయంలో పక్కాగా ఉంటారు. సకాలంలో చెల్లిస్తారు. తమ రూమ్మేట్స్ ఆర్గనైజ్ డ్ ఉండాలని అనుకుంటారు. వీరికి చక్కటి జోడి మకరరాశి వారు. వీరిద్దరూ ఉత్తమ రూమ్‌మేట్స్ అవగలుగుతారు, ఎందుకంటే ఈ రెండు రాశుల వారు వారాంతాల్లో లేదా స్పెషల్ గా లేదా పని పూర్తయిన తర్వాత తమ రూమ్ ను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు.