అందరి ముందుకి వెళ్లినప్పుడు కొందరు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. కానీ.. కొందరు మాత్రం తమతో ఉన్నది కొత్తవారా, పాతవారా.. పరిచయం ఉన్నవారా.. లేనివారా అనే సంబంధం లేకుండా.. చాలా ఉత్సాహం గా ఉంటారు. అందరూ తమ మాటే వినాలని అనుకుంటూ ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎటన్షన్ గా ఉండి.. అందరి చూపు తమ వైపు నుంచి పక్కకు తిప్పకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..