ఏ వ్యక్తికైనా జీవితంలో ఓపిక చాలా అవసరం. సహనం ఒక సద్గుణం. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. దీనిని సాధించడానికి ప్రజలు ధ్యానం చేయాలి, సహనం, ఒత్తిడి లేని జీవితం అలవాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నం అవసరం. అయితే.. కొందరికి మాత్రం ఈ సహనం అనేది పుట్టుకతోనే వచ్చే లక్షణం. ఈ కింద రాశుల వారికి సహనం చాలా ఎక్కువ. ర్యాంకుల ప్రకారం.. సహనం ఎక్కువగా ఉన్న రాశులేంటో ఓసారి తెలుసుకుందాం..