కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు స్వతహాగా చాలా దయ, సున్నితత్వం కలిగి ఉంటారు. వారు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. వారు బయట , లోపల ఒకేలా ఉంటారు. వారు బాధను అంత తేలిగ్గా మరచిపోలేరు. వారు తమ పాత భాగస్వామిని మరచిపోయి ముందుకు సాగడానికి చాలా సమయం పడుతుంది. తమ మాజీ ప్రేమికులను వీరు తలుచుకుంటూనే ఉంటారు.