4.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు నిజానికి వారు ధైర్యవంతులు, వారు శక్తివంతంగా ఉంటారు. పరిస్థితులను లేదా ఎవరినైనా తారుమారు చేయడం లేదా నియంత్రించడం విషయానికి వస్తే మోసపూరితంగా ఉంటారు. వీరిలో శాడిజం చాలా ఉంటుంది. వీరు నేరాలు ఎక్కువగా చేయగలరు. నేరాలు చేసేవారికి లీడర్ గా కూడా ఉండగలరు.
కర్కాటకం, సింహం, కన్యారాశి, తులారాశి, ధనుస్సు, మకరం, కుంభం,మీనం రాశి వారికి కూడా కొన్ని సైకోపాత్ లక్షణాలు, ప్రవర్తన ఉంటుంది కానీ మరీ ఈ పై రాశులవారి అంత దారుణంగా అయితే ఉండరు.