ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు

First Published May 12, 2023, 4:27 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 
  
పంచాంగం:                                                                                                                                                                       
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :-  కృష్ణపక్షం                                                                                      
వారము:- శుక్రవారం
తిథి :- సప్తమి ఉదయం 10.41 ని.వరకు
నక్షత్రం :- శ్రవణం మధ్యాహ్నం 2.42 ని.వరకు
యోగం:- శుక్లం మధ్యాహ్నం 2.03 ని.వరకు
కరణం:- బవ ఉదయం 10.41 బాలవ రాత్రి 9.24 ని.వరకు
అమృత ఘడియలు:- ఉదయం 6.31 ని.వరకు పునః తె.3.19 ని.ల 4.48 ని.వరకు
దుర్ముహూర్తం:ఉ.08.06ని. నుండి ఉ.08.57ని. వరకు తిరిగి మ.12.21ని. నుండి మ.1.12ని. వరకు
వర్జ్యం:- సాయంత్రం 6.25 ని.ల 7.54 ని.వరకు
రాహుకాలం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
యమగండం: మ.3.00ని. నుండి సా.4.30ని. వరకు
సూర్యోదయం :        5.33 ని॥లకు
సూర్యాస్తమయం:    6.18  ని॥లకు


సూర్యోదయానికి ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహరించవలెను.
               
                 శుభ ఫలితాలు పొందండి.

               
               సర్వేజనాః సుఖినోభవంతు
 

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

భరణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- అనుకోని కలహాలు. ప్రయాణాలు వలన చిరాకుగా ఉండును. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు. వ్యవహారాలు చాకచక్యంతోటి సరి చేసుకుని ముందుకు సాగవలెను. అనవసర విషయాలకు దూరంగా ఉండవలెను.బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో చికాకులు.  అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు  (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- ఉద్యోగ అధికారులతోటి విభేదాలు ఏర్పడగలవు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత  వ్యవహారాలు సానుకూలంగా నుండును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సమాజము నందు అవమానాలు కలుగును.  వ్యాపారం నందు ఆకస్మికముగా నష్టములు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.


దిన ఫలం:- వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.   సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తుంటారు. మానసంగా ఉల్లాసంగా ఉంటారు. అన్ని రంగాలలోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. నూతన అనుబంధాలు ఏర్పడతాయి. చేయి వ్యవహారము దూర దృష్టితో చేయవలెను. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభించును. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- అనవసరమైన గొడవలు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు. క్షణిక ఆవేశమునకు దూరముగా ఉండడం మంచిది. వాహన ప్రయాణమునందు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా కాళ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

హస్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు.   బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. రావలసిన బాకీలు చేతికి అందును. ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:- దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. కుడుమునందు ఆనందకరమైన వాతావరణం. శుభవార్తలు వింటారు. శుభ కార్యా ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేయు ఖర్చు యందు జాగ్రత్త అవసరము. సంగం నందు గౌరవ హోదాలో పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- అనవసరమైన ఆలోచనలు చేస్తారు. చేయ పనులలోఇతరులసహాయం తోటి పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘమునందు ప్రతికూలత వాతావరణం. ఊహించని ఖర్చులు పెరుగును. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః  అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం నికి మంచిది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం . గౌరవము.

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలుజాగ్రత్త. పనులలో ఆటంకాలు.

ఉ.షా     నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

దిన ఫలం:- ఉద్యోగమునందుఅధికారుల ఒత్తిడి అధికంగా ఉండును. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు ఏర్పడగలవు. పనుల యందు నిరాసక్తత. దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు. శారీరకమైన బాధలు పెరుగును. మనస్సు నందు అనేకమైన ఆలోచనలతోటి చికాకుగా నుండును. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఈరోజు ఓం హేరమ్బాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు  (సంపత్తార):-వృత్తి వ్యాపారం నందు ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు మంచిది.శుభవార్తలువింటారు 

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- అధికారులతో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

దిన ఫలం:- శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. ఏ పని నైనా అతి సులువుగా చేస్తారు. వృత్తి ఉద్యోగమునందు ధన లాభం కలుగును. చేయ వ్యవహారం నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈరోజు ఈ రాశి వారుఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (పరమైత్రతార):-వ్యవహారాల యందు ఆటంకములు. అకారణ కలహాలు. శారీరక బాధలు. ధన నష్టములు ఏర్పడను.

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారం నందు అధిక ధనాధాయం లభించును. నూతన పరిచయాలు.

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

దిన ఫలం:- బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం ఆకస్మిక ధన లాభం కలుగును. నూతన వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహనాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు . రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారు విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):-పనిలో  ఆటంకములు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరపు ఖర్చులు.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):-ఈరోజునూతన కార్యక్రమాలకు ప్రారంభించుటకు మంచిది. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం.

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (ప్రత్యక్తార):-అధిక శ్రమ. అధికారులతోటి వివాదాలు. అకారణ కోపం. నిందారోపణలు ఏర్పడును.

దిన ఫలం:- విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి ఆలోచనలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు. సమాజము నందు పెద్దల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

click me!