కొందరిపై ఎంత ప్రేమ చూపినా చివరికి మోసం చేస్తారు. మీ భాగస్వామి ఎంత నమ్మకంగా ఉన్నా, కొందరు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తారు. చూపిస్తున్న ప్రేమను స్వీకరించకుండా, మోసం చేయాలని చూస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు తమ భాగస్వామిని మోసం చేస్తూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..