1.మేష రాశి..
ఈ రాశివారు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నట్లే కనిపిస్తారు.. కానీ.. చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు. కాబట్టి... వారు తమ నిజమైన ప్రేమ, సోల్ మేట్ ని,... యాక్సిడెంటల్ గా కలుసుకునే అవకాశం ఉందట. ఏదైనా సూపర్ మార్కెట్ లో, ఫుట్ బాల్ గ్రౌండ్ లోనో.. సడెన్ గా కలుసుకునే అవకాశం ఉంటుందట. తమకు వారు నచ్చినట్లయితే.. ఆకట్టుకోవడానికి ఏదైనా చేసేస్తారు.