1.వృషభ రాశి..
వృషభ రాశి కి చెందిన అమ్మాయిలకు త్వరలోనే ఓ వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. సింగిల్ గా ఉన్న అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది. వారితో ఈ రాశి వారు సంతోషకరమైన, అందమైన క్షణాలను పంచుకునే అవకాశం ఉంది. అయితే.... అలా తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో సమయం ఇచ్చినప్పుడు మాత్రమే వారు ఆ బంధానికి కట్టుబడి ఉంటారు.