జోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రేమ ఎక్కువ. మరి కొందరికి కోపం ఎక్కువ. గ్రహాలు, రాశులు కూడా వ్యక్తి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని మారుస్తాయి. అటువంటి పరిస్థితిలో, కోపం కొంతమంది జీవితాలను నాశనం చేస్తుంది. ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేక గుణాలు, దైవిక గుణాలు , దోషాలు ఉంటాయి. కొందరు కళాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. మరికొందరు సాంకేతిక నిపుణుల వంటి నైపుణ్యం కలిగిన ప్రాక్టికాలిటీని కలిగి ఉంటారు. ఏ మానవుడూ పరిపూర్ణుడు కాదు. బలాలు కాకుండా, ఏ వ్యక్తికైనా బలహీనతలు కూడా ఉంటాయి. వీటిని మెరుగుపరుచుకుంటే ఇతరులకన్నా ముందుకు వెళ్లొచ్చు. జోతిష్యశాస్త్రం ప్రాకారం, ఈ కింది రాశులవారికి విపరీతమైన కోపం ఎక్కువ. ఆ కోపంతోనే వారు జీవితంలో చాలా విషయాలను కోల్పోతారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...