2. తుల రాశి..
ఈ రాశి అబ్బాయిలు తమ జీవితంలోకి వచ్చే వారిని బాగా అర్థం చేసుకుంటారు. మానవ సంబంధాలను కించపరిచే సంబంధాలు, నిరుత్సాహపరిచే తగాదాలను ఎలా కంట్రోల్ చేయాలో వీరికి బాగా తెలుసు. వీరు తమ భాగస్వామి ఎమోషన్స్ ని బాగా కంట్రోల్ చేస్తారు. ఈ రాశివారిని గొప్ప బాయ్ ఫ్రెండ్స్ గా చెప్పొచ్చు. తమ పార్ట్ నర్ ని చాలా ప్రేమగా.. ఆనందంగా ఉండేలా చూసుకుంటారు.