1.మేష రాశి -మీన రాశి..!
మేషరాశివారు కఠినంగా , ప్రేరణతో ఉంటారు, అయితే మీనం చాలా సున్నితంగా, చాలా సహజంగా ,సంక్లిష్టంగా ఉంటుంది. ఒకరిలో లేనిదానిని మరొకరు భర్తీ చేస్తూ ఉంటారు. ఒకరికి మరొకరు సహకారంగా.. ఫుల్ సపోర్టివ్ గా ఉంటారు. అందుకే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.