కొంతమంది మహిళలు చాలా శక్తివంతమైన ప్రకాశం కలిగి ఉంటారు, అది వారిని అజేయంగా చేస్తుంది. వారు బలవంతులు,శక్తివంతులు , ఎవరికీ భయపడరు. వారు తమంతట తాముగా ఉండటానికి భయపడరు, వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం..