నవ్వు ఆరోగ్యానికి మంచిది. నవ్వడం, నవ్వించడం ఒక యోగం. అయితే, హాస్యం అనేది అందరికీ సెట్ అవ్వదు. కొందరు చేసే హాస్యాన్ని చాలా మంది, వ్యంగ్యంగా, ముఖ్యంగా నిరాశావాదంగా తీసుకుంటారు. హాస్యాన్ని అక్షరాలా స్వీకరించే లేదా అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులవారిలో సెన్సాఫ్ హ్యూమర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..