కొందరు ఎదుటివారు మాట్లాడుతుంటే పొడి పొడిగా సమాధానాలు చెబుతూ ఉంటారు. కొందరు మనస్పూర్తిగా ఏ విషయాన్ని అయినా ఎక్కువగా ఎలాబరేట్ చేసి మాట్లాడారు. నిజానికి పొడి పొడిగా మాట్లాడుకుంటేనే అసలు విషయం పూర్తిగా అర్థం కాక, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి సమస్యలు వస్తూ ఉంటాయి. అదే, ఏ విషయాన్ని అయినా పూర్తిగా వివరిస్తే, ఎలాంటి సమస్యలు ఉండవు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం.. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఏ విషయాన్ని అయినా చక్కగా వివరించే రాశులేంటో ఓసారి చూద్దాం....