ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎవరితోనే ఒకరితో ప్రేమలో పడుతూ ఉంటారు. అది చాలా కామన్. అయితే, ఆ ప్రేమను పెళ్లిగా మార్చడం అయినా, లేదంటే కోరుకున్న ప్రేమను దక్కించుకోవడం అయినా, ఇది అందరికీ లభించే అదృష్టం కాదు. ఎందుకంటే, కోరుకున్న ప్రతి ఒక్కరికీ ప్రేమ దొరకదు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారికి అయితే, ప్రేమను పొందాలంటే చాలా ఛాలెంజ్ లు ఎదుర్కోవాలి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..