వృషభం
వృషభ రాశి వారు జీవితంలో డబ్బు, సంపద, కీర్తిని పొందేందుకు ఇష్టపడతారు. ఈ రాశిచక్రం వ్యక్తులు చాలా క్రమశిక్షణతో ఉంటారు, కొన్నిసార్లు వారు ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ వ్యక్తులు కఠినంగా ఉంటారు. ఈ వ్యక్తులు క్రమశిక్షణతో ఉండటానికి ఇష్టపడతారు.వారి దినచర్యలో ఎలాంటి మార్పును ఇష్టపడరు. ఈ వ్యక్తులు వారి విలువలు , సూత్రాల పట్ల చాలా దృఢంగా ఉంటారు.