జీవితం ప్రశాంతంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు. పని ఒత్తిడి, కారణం ఏదైనా చాలా మంది ఒత్తిడితో బాధపడేవారే. కానీ, ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రశాంతంగా ఉండేవారు కూడా ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు అంత్యంత ప్రశాంతంతగా ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...