జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023న సంభవించింది. ఇప్పుడు సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 14 అక్టోబర్ 2023న సంభవిస్తుంది. అయితే ఈ గ్రహన ప్రభావం భారతదేశంలో ఉండదు. భారత కాలమానం ప్రకారం, గ్రహణం ఉదయం 8:34 నుండి మధ్యాహ్నం 2:25 వరకు ఉంటుంది. ఈ గ్రహణం ఏ రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.