శృంగార సమయంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

First Published | May 24, 2023, 1:41 PM IST

కలయికలో పాల్గొనే సమయంలో పప్పీ  ఫేస్ పెడతారు. అది చూస్తే వారి భాగస్వామి కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.

telugu astrology

1.మేష రాశి...
మేష రాశివారు కలయికలో పాల్గొనే సమయంలో కాస్త ముఖం చిరాకుగా ఉంటుంది. ఆ చిరాకు ముఖంతోనే పొజిషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు.

telugu astrology

2.వృషభ రాశి..
వృషభ రాశివారు శృంగారంలో పాల్గొనే సమయంలో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు గా ముఖం పెడతారు.


telugu astrology


3.మిథున రాశి..
మిథున రాశివారు  శృంగారంలో పాల్గొనే సమయంలో చిరాకుగా పెడతారు. లేదంటే కృత్రిమంగా నవ్వుతూ కనిపిస్తారు. మనస్పూర్తిగా నవ్వలేరు.

telugu astrology

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు కలయికలో పాల్గొనే సమయంలో పప్పీ  ఫేస్ పెడతారు. అది చూస్తే వారి భాగస్వామి కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.

telugu astrology

5.సింహ రాశి..
కలయిక సమయంలో  సింహ రాశివారి ముఖం వెలిగిపోతుంది. వీరికి శృంగారం పట్ల ఉన్న ఆసక్తి వారి ముఖం చూస్తే తెలిసిపోతుంది.

telugu astrology

6.కన్య రాశి..
కన్య రాశివారికి మామూలుగానే మొహమాటం తక్కువ. శృంగారం గురించి అస్సలు చెప్పక్కర్లేదు. వారి ముఖం చూస్తేనే ఎంత నిర్మొహమాటంగా ఉన్నారో తెలిసిపోతుంది.

telugu astrology

7.తుల రాశి..

తుల రాశివారు శృంగార సమయంలో చాలా ఫ్లర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అదే ఫ్లర్టింగ్ స్మైల్ కూడా ఇస్తారు.
 

telugu astrology

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు శృంగార సమయంలో చాలా టఫ్ గా కనిపిస్తారు. అంతే స్ట్రాంగ్ కూడా కనిపిస్తారు.

telugu astrology

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు శృంగార సమయంలో సందేహాస్పదంగా కనిపిస్తారు. వీరి అనుమానాలన్నీ ముఖంలోనే కనపడతాయి.

telugu astrology

10.మకర రాశి..
మకర రాశివారు కలయిక సమయంలో ఉంటే బాధగా అయినా ఉంటారు.లేదంటే ముఖం సీరియస్ గా అయినా పెడతారు. నవ్వుతూ ఉండటం చాలా కష్టం.

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశివారు కలయిక సమయంలో అలసటగా ఉన్నట్లుగా కనిపిస్తారు. అలసిపోయిన ముఖంతో కనిపిస్తూ ఉంటారు.

telugu astrology

12.మీన రాశి..
మీన రాశివారు కలయిక సమయంలో చిరాకుగా, అయోమయంగా,ఏదో కలల్లో విహరిస్తున్నట్లుగా వీరి ముఖం ఉంటుంది.

Latest Videos

click me!