తమ తోడ పుట్టిన వారితోనే పోటీ పడుతూ ఉంటారు. చాలా మంది ఇళ్లల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక దాని కోసం కొట్టుకోవడం లాంటివి చేయడం కామన్. కానీ ఈ రాశులు ప్రతి విషయంలోనూ పోటీపడతారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..
చాలా మంది పిల్లల్లో పోటీతత్వం ఉంటుంది. ప్రతి విషయంలో ఎవరితో ఒకరితో పోటీపడతారు. అంది మంచిదైనా కావచ్చు.. లేదంటే చెడు అయినా కావచ్చు. కానీ.. పక్కవారితో పోల్చుకొని ఎదుటివారు సాధించిన.. ప్రతిదీ తాము కూడా సాధించాలని అనుకుంటారు. అయితే.. ఈ కింద రాశుల మాత్రం.. బటయ వారితో పాటు.. తమ తోడ పుట్టిన వారితోనే పోటీ పడుతూ ఉంటారు. చాలా మంది ఇళ్లల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక దాని కోసం కొట్టుకోవడం లాంటివి చేయడం కామన్. కానీ ఈ రాశులు ప్రతి విషయంలోనూ పోటీపడతారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..
28
1.మేష రాశి- మకర రాశి..
ఈ రెండు రాశులవారు తోడపుట్టిన వారు అయితే.. వీరికి ఒక్క క్షణం కూడా పడదు. ఈ రెండు రాశులు ప్రతి విషయంలోనూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అంతే ఆంబిషియస్ గా ఉంటారు. ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఒక్కోసారి శత్రువుల్లా కూడా ప్రవర్తిస్తారు. ఏ విషయంలో ఇద్దరూ తగ్గరు. వీరి మధ్య పోటీ కూడా అలానే ఉంటుంది.
38
2.వృషభ రాశి- కుంభ రాశి..
ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా అంతే. ఈ రెండు రాశుల వారు తోడపుట్టిన వారు అయితే.. వీరు ప్రతి విషయంలోనూ ఒకరితో మరొకరు పోల్చుకుంటారు. మరో విచిత్రమైన కామన్ విషయం ఏమింటే.. ఈ రెండు రాశుల వారు ఇంట్రావర్టర్స్. ఏదీ బయటకు చెప్పరు. వీళ్ల మనసులో ఏముందో తమ పేరెంట్స్ కి కూడా తొందరగా తెలిసే అవకాశం ఉండదు.
48
siblings
3.మిథున రాశి- కన్య రాశి..
ఈ రెండు రాశుల వారు చాలా తెలివిగల వారు. ఈ రెండు రాశుల వారు తోడ పుట్టిన వారు అయితే.. తెలివి తేటల్లో ఒకరిపై మరొకరు పోటీ పడుతూ ఉంటారు. ఎవరు ఎక్కువ తెలివిగల వారో నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తామే నెంబర్ వన్ అని నిరూపించుకోవాలని అనుకుంటారు. అయితే.. వీరిలో ఒకరు ఫన్ గా ఉంటే.. మరొకరు కోపంగా ఉంటారు.
58
4.తుల రాశి- మీన రాశి..
తుల రాశివారు ప్రతి విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. కానీ మీన రాశి పిల్లలు.. ప్రిపరేషన్ ఏమీ లేకుండా.. ఏది జరిగితే అది జరిగింది అన్నట్లుగా వెళుతూ ఉంటారు. ఈ రెండు రాశులు తోడపుట్టిన వారు అయితే.. ఇద్దరి మధ్య ఫైటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
68
5.కర్కాటక- ధనస్సు రాశి..
కర్కాటక రాశివారు చాలా సహజంగానే కామ్ గా ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు.అంతేకాకుండా చాలా సెన్సిటివ్. అయితే.. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. ఇక ధనస్సు రాశివారు అన్ని సాహాసాలు చేస్తూ ఉ:టారు. వీరిద్దరూ తోడపుట్టిన వారు అయితే.. ఒకరితో మరొకరికి అస్సలు పడదు.
78
6.సింహ రాశి- వృశ్చిక రాశి..
సింహ రాశివారు చాలా డామినేటింగ్ గా ఉంటారు. అయితే.. ఈ విషయంలో వృశ్చిక రాశివారు కూడా దేనికీ తీసిపోరు. ఇద్దరూ చాలా డామినేటింగ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య.. గొడవలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవలు తీర్చడం ఎవరి తరమూ కాదు.
88
10 Important Teachings For Your Kids While Being Home Alone
7.మకర రాశి- కుంభ రాశి..
ఈ రెండు రాశులు ఒకరు ఉత్తరం అయితే.. మరొకరు దక్షిణం. వీరిద్దరి మధ్య అస్సలు పొంతన కుదరదు. మకర రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు.. కుంభ రాశివారు చాలా క్రియేటివ్ గా ఉంటారు. వీరి ఆలోచనలు కలవవు. మకర రాశివారు తొందరగా అందరితో కలిసిపోతారు. కుంభ రాశివారు అస్సలు ఎవరితోనూ కలవరు. దీంతో.. మకరరాశివారికి తమ వెంట కుంభ రాశి వారిని తీసుకువెళ్లడం అస్సలు నచ్చదు.