2.వృషభ రాశి..
ఈ రాశివారికి మూడ్ బాగోకపోతే ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం ఉండదు. ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మాట్లాడినా.. డిస్ట్రబ్ చేసిన వీరికి మండిపోతుంది. వారిని అసహ్యించుకుంటారు. కానీ దానిని మనసులోనే ఉంచుకుంటారు. బయటపెట్టరు.