మీరు గమనించారో లేదో.... మనలో చాలా మంది ప్రతి దానికీ డ్రామాలు చేస్తారు. తమను తాము ప్రతిదానికీ ఎక్కువ చేసి చెప్పుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రామా చేయడానికి వెనకాడరు. ఇతరులను బాధ పెట్టడానికి కూడా వెనకాడరు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశులు డ్రామా కింగ్స్, డ్రామా క్వీన్స్ లా ప్రవర్తిస్తారో చూద్దాం....
27
Zodiac Sign
1.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వారికి నచ్చినట్లుగా ఏదైనా జరిగితే..... ఈ రాశివారు మరింత ఉత్సాహంగా మారతారు. నచ్చకపోతే ఏడ్చి అయినా డ్రామా చేస్తారు. ప్రతిదానికీ... డ్రామా చేస్తారు. వీరిని చూసి ఎవరైనా డ్రామా కింగ్, డ్రామా క్వీన్ అని అనేయాల్సిందే. వారి ప్రవర్తన అలానే ఉంటుంది.
37
Zodiac Sign
2.సింహ రాశి...
నాటకాలు వేయడం, డ్రామాలు చేయడం వీరికి సాధ్యమైనంత ఎవరికీ రాదు. వారు లైమ్ లైట్ లో ఉండటాన్ని ఇష్టపడతారు. ఇతరుల దృష్టి ఆకర్షించడానికి ఏదైనా చేస్తారు. అందరి దృష్టి తమపైనే ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఈ రాశివారు ఏదైనా చేస్తారు.
47
Zodiac Sign
3.వృశ్చిక రాశి...
వారు విషయాల పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు కాబట్టి వారు కోపంగా ఉన్నప్పుడు, అది తరచుగా నాటకీయ ఎపిసోడ్‌తో కూడి ఉంటుంది. వారు బాధపడినప్పుడు, వారు ఇతర వ్యక్తులను తిట్టడం ప్రారంభిస్తారు.ఇది మితిమీరిన నాటకీయ ఎపిసోడ్‌లకు దారి తీస్తుంది, అక్కడ ఇతరులు తమ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు చేయనివ్వరు. ఫుల్ డ్రామా చేసేస్తారు
57
Zodiac Sign
4.కుంభ రాశి..
ఈ రాశివారు.... ఎక్కువగా గాసిప్స్ చేస్తూ ఉంటారు. దాని కోసం ఎంత నాటకాలు ఆడాలో వీరికి బాగా తెలుసు. ఇతరులను మంచి చేసుకోవడం కోసం వీరు ఏం చేయాలో అది చేయగలరు. వీరికి గాసిప్స్ చెప్పడమన్నా.. ఇతరులు చెప్పేది వినడమన్నా వీరికి నచ్చదు.
67
Zodiac Sign
5.ధనస్సు రాశి...
ఈ రాశివారు పెద్దగా నాటకీయత చూపించరు. కానీ... వారికి కోపం, బాధ వచ్చినప్పుడు మాత్రం చాలా డ్రమాటిక్ గా చేస్తారు. ఎందుకింత ఓవర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగేలా ప్రవర్తిస్తారు.
77
From Taurus to Sagittarius- 4 Zodiac signs who makes spark fly when they kiss
మేషం, వృషభం, మిథున, కన్య, తుల, మకరం, మీనం నాటకాలను ద్వేషిస్తాయి. వారు ఎలాంటి నాటకీయ సంఘటనలలో పాల్గొనడానికి ఇష్టపడరు. ఇది సమయం వృధా అని భావిస్తారు.వీరు డ్రామా కింగ్స్, డ్రామా క్వీన్స్ ని ద్వేషిస్తారు.